రోడ్డు పక్కన పసికందు లభ్యం | Just born baby foun on road side | Sakshi
Sakshi News home page

రోడ్డు పక్కన పసికందు లభ్యం

Jun 26 2016 1:42 PM | Updated on Aug 30 2018 5:38 PM

ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డు పక్కన వదిలేసి వెళ్లారు.

టంగుటూరు (ప్రకాశం జిల్లా) : ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డు పక్కన వదిలేసి వెళ్లారు. ఇది గుర్తించిన స్థానికులు శిశువును చేరదీసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని శిశువును వైద్య చికిత్సల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement