సీఎం వైఖరిని తప్పుబట్టిన జీవన్రెడ్డి | Jeevan Reddy Criticise CM Kiran kumar Reddy | Sakshi
Sakshi News home page

సీఎం వైఖరిని తప్పుబట్టిన జీవన్రెడ్డి

Published Thu, Aug 8 2013 2:08 PM | Last Updated on Fri, Sep 1 2017 9:44 PM

సీఎం వైఖరిని తప్పుబట్టిన జీవన్రెడ్డి

సీఎం వైఖరిని తప్పుబట్టిన జీవన్రెడ్డి

రాష్ట్ర విభజన నిర్ణయంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరిని కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి తప్పుబట్టారు.

రాష్ట్ర విభజన నిర్ణయంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరిని కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి తప్పుబట్టారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చేసిన తీర్మానానికి పార్టీ నేతగా సీఎం కిరణ్‌ కట్టుబడి ఉండాలని సూచించారు.

సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ప్రోత్సహించడమంటే అధిష్టానాన్ని ధిక్కరించడమేనని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ తీర్మానించడం కూడా క్రమశిక్షణ ఉల్లంఘించడమేడని పేర్కొన్నారు. అధిష్టానం నియమిస్తేనే కిరణ్ సీఎం అయిన విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. హైకమాండ్‌ కూడా సీఎం తీరును తీవ్రంగా పరిగణించాలని జీవన్‌రెడ్డి కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement