నా జీవితంపై త్వరలో సినిమా తీస్తా.. | i will make a movie on my autobiography, says tara chowdary | Sakshi
Sakshi News home page

నా జీవితంపై త్వరలో సినిమా తీస్తా..

May 4 2015 7:08 PM | Updated on Aug 13 2018 4:19 PM

నా జీవితంపై త్వరలో సినిమా తీస్తా.. - Sakshi

నా జీవితంపై త్వరలో సినిమా తీస్తా..

తనకు జరిగిన అన్యాయంపై త్వరలో సినిమా తీస్తానని సినీ నటి తారా చౌదరి అన్నారు.

హైదరాబాద్ : తనకు జరిగిన అన్యాయంపై త్వరలో సినిమా తీస్తానని సినీ నటి తారా చౌదరి అన్నారు. ఆమె సోమవారం  ఈ విషయాన్ని  సాక్షితో  వెల్లడించారు. సినిమా కథకు కసరత్తు జరుగుతుందని, సినిమా నిర్మాణ బాధ్యతలు కూడా తానే చేపట్టే అవకాశముందన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వచ్చిన లాభాలతోనే సినిమా తీస్తున్నట్లు తెలిపారు. త్వరలో ఓ భారీ బడ్జెట్ సినిమాను తీసి, తర్వాత తన జీవిత కథ ఆధారంగా మరో సినిమా ఉంటుందన్నారు. ప్రజా సేవే ధ్యేయంగా తాను జీవితంలో ముందుకు వెళతానన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement