జిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం | Huge fire accident in Zinning mill | Sakshi
Sakshi News home page

జిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం

Mar 12 2015 2:49 PM | Updated on Sep 2 2017 10:43 PM

గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి మండలం, ధూళిపాళ్ల సమీపంలో జిన్నింగ్ మిల్లులో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

గుంటూరు: గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి మండలం, ధూళిపాళ్ల సమీపంలో జిన్నింగ్ మిల్లులో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement