ఆర్టీఏ ఆఫీసులో హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు మాయం | high security number plates missing | Sakshi
Sakshi News home page

ఆర్టీఏ ఆఫీసులో హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు మాయం

Apr 28 2015 5:27 PM | Updated on Sep 4 2018 5:16 PM

హైదరాబాద్ ఉప్పల్ ఆర్టీఏ ఆఫీసులో హైసెక్యూరిటీ నంబర్ పేట్లు మాయమయ్యాయి.

హైదరాబాద్ : హైదరాబాద్ ఉప్పల్ ఆర్టీఏ ఆఫీసులో హైసెక్యూరిటీ నంబర్ పేట్లు మాయమయ్యాయి. ఈ నంబర్ ప్లేట్ల కాంట్రాక్టు ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చారు. కాగా వారు నంబర్ ప్లేట్లను ఆర్టీఏ ఆఫీసులో డెలివరీ ఇచ్చారు.

 

అయితే మంగళవారం ఆఫీసులో నంబర్ ప్లేట్ల బ్యాగు మాయమైంది. దీనిలో సుమారు 300 నంబర్ ప్లేట్లు ఉన్నాయి. దీంతో ఆఫీసు సిబ్బంది ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఈ విషయం గురించి ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement