బుడగ జంగాలను ఎస్సీల్లో కొనసాగించాలి.. | help For Budaga jangala Caste | Sakshi
Sakshi News home page

బుడగ జంగాలను ఎస్సీల్లో కొనసాగించాలి..

Dec 17 2018 7:51 AM | Updated on Dec 17 2018 7:51 AM

help For Budaga jangala Caste - Sakshi

శ్రీకాకుళం :ఉమ్మడి రాష్ట్రం తరహాలో బుడగ జంగాల కులాన్ని ఎస్సీలో కొనసాగించాలి. భారత రాజ్యాంగంలో సీరి య ల్‌ నంబ రు 9 ప్రకారం మా కులం ఎస్సీలో ఉండేది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో ఉన్న బుడగ జంగాలను ఎస్సీలో కొనసాగించగా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం బీసీ–ఎ కేటగిరిలోకి మార్చేశారు. దీని వల్ల మా పిల్లలు చదువులు సాగక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. మా కులానికి న్యాయం చేయాలన్నా.. – బుడగ జంగాల కులస్తులు, కమ్మరకపేట, చల్లాయివలస పంచాయతీ, నరసన్నపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement