తిరుమలలో ఆదివారం కురిసిన కుండపోత వర్షానికి ఘాట్ రోడ్డు కొండచరియలు విరిగిపడ్డాయి.
తిరుమలలో విరిగిపడ్డ కొండచరియలు
Sep 3 2017 7:26 PM | Updated on Sep 12 2017 1:46 AM
తిరుమల: తిరుమలలో ఆదివారం కురిసిన కుండపోత వర్షానికి ఘాట్ రోడ్డు కొండచరియలు విరిగిపడ్డాయి. రెండో ఘాట్ రోడ్డులో అనేక ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడుతుండటంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. విరిగి పడ్డ కొండచరియలను తొలగించడంలో జాప్యం కావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Advertisement


