సింహాద్రి అప్పన్న సేవలో గవర్నర్ దంపతులు | Governer Narasimhan visits Simhadri appanna Temple | Sakshi
Sakshi News home page

సింహాద్రి అప్పన్న సేవలో గవర్నర్ దంపతులు

Feb 14 2016 9:55 AM | Updated on Sep 3 2017 5:39 PM

రథసప్తమి వేడుకల సందర్భంగా గవర్నర్ నరసింహన్ దంపతులు ఆదివారం ఉదయం సింహాచలంలోని సింహాద్రి అప్పన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

విశాఖపట్నం : రథసప్తమి వేడుకల సందర్భంగా గవర్నర్ నరసింహన్ దంపతులు ఆదివారం ఉదయం సింహాచలంలోని సింహాద్రి అప్పన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గవర్నర్ దంపతులకు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం లభించింది. అప్పన్నను దర్శించుకున్న అనంతరం వారు రథసప్తమి వేడుకల్లో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement