పట్టిసీమపై శ్వేతపత్రం విడుదల చేయాలి | governement should release white paper on pattiseema | Sakshi
Sakshi News home page

పట్టిసీమపై శ్వేతపత్రం విడుదల చేయాలి

Apr 14 2015 5:24 PM | Updated on Aug 20 2018 6:35 PM

పట్టిసీమ ప్రాజెక్టుకు సంబంధించిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు.

రాజమండ్రి: పట్టిసీమ ప్రాజెక్టుకు సంబంధించిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. పట్టిసీమ ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబుకు రూ.300 కోట్లు క్విక్ బ్యాక్ ముట్టాయని ఆరోపించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణ తీరుపై ప్రభుత్వ వైఖరిని ప్రజలకు తెలియజేసేందుకే తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బస్సుయాత్ర చేపడుతున్నారని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement