అమ్మవారికి స్వర్ణ శఠారి కానుక | Gold Satari to Padmavati | Sakshi
Sakshi News home page

అమ్మవారికి స్వర్ణ శఠారి కానుక

Nov 19 2014 2:30 AM | Updated on Sep 2 2017 4:41 PM

భక్తుడు అందజేసిన స్వర్ణ శఠారి

భక్తుడు అందజేసిన స్వర్ణ శఠారి

తిరుచానూరు పద్మావతి అమ్మవారికి పాదుకలతో కూడిన శఠారిని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ భక్తుడు కానుకగా మంగళవారం అందజేశారు.

 తిరుచానూరు: తిరుచానూరు పద్మావతి అమ్మవారికి పాదుకలతో కూడిన శఠారిని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ భక్తుడు కానుకగా మంగళవారం అందజేశారు. అమ్మవారి దర్శనానంతరం ఆశీర్వదించే శఠారిని 300 గ్రాముల బంగారంతో తయారు చేశారు. 

ఈ శఠారిని దాదాపు రూ. 8 లక్షలు వెచ్చించి తయారుచేయించినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement