సామర్లకోట ఎస్బీఐలో కుంభకోణం | Gold loan scam in Samarlakota SBI | Sakshi
Sakshi News home page

సామర్లకోట ఎస్బీఐలో కుంభకోణం

Oct 18 2013 2:45 PM | Updated on Sep 1 2017 11:45 PM

తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీ కుంభకోణం జరిగింది.

తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీ కుంభకోణం జరిగింది. పూతబోసిన నకిలీ బంగారు నగలు కుదువ పెట్టి రుణాలు తీసుకున్నట్టు వెలుగు చూసింది.

ఈ కుంభకోణానికి సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎవరెవరు రుణాలు తీసుకున్నారు, బ్యాంక్ సిబ్బంది ప్రమేయముందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Advertisement
 
Advertisement
Advertisement