దొంగలు అరెస్ట్: భారీగా బంగారు ఆభరణాలు స్వాధీనం | Four member gang of thieves caught in Tirupati | Sakshi
Sakshi News home page

దొంగలు అరెస్ట్: భారీగా బంగారు ఆభరణాలు స్వాధీనం

Jul 15 2014 5:44 PM | Updated on Aug 28 2018 7:30 PM

తిరుపతి నగరంలో పోలీసులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా నలుగరు దొంగలను అరెస్ట్ చేశారు.

తిరుపతి నగరంలో పోలీసులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా నలుగరు దొంగలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీ ఎత్తున బంగారం,వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నలుగురు దొంగలను నగరంలోని తూర్పు పోలీసు స్టేషన్కు తరలించారు.

 

పోలీసులు నలుగరు దొంగలపై  కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా పోలీసులు దొంగలను తమదైన శైలిలో విచారిస్తున్నారు. దొంగల నుంచి స్వాధీనం చేసుకున్న ఆభరణాల విలువ రూ.10 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement