ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ అధికారి | Forest Officer Caught By Acb While Taking Bribe | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ అధికారి

May 22 2015 7:19 PM | Updated on Oct 4 2018 6:03 PM

ఫారెస్ట్ అధికారి సుబ్రమణ్యం రూ. 20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.

నెల్లూరు: ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. ఫారెస్ట్ అధికారి సుబ్రమణ్యం రూ. 20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ సంఘటన శుక్రవారం నెల్లూరు నగరంలో జరిగింది. బాధితులు ఇచ్చిన సమాచారం ప్రకారం పథకం వేసిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటండగా ఫారెస్ట్ అధికారిని పట్టుకున్నారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement