వేట సాగిస్తూ మత్స్యకారుడు హఠాన్మరణం | Fisherman dies of heart attack at sea | Sakshi
Sakshi News home page

వేట సాగిస్తూ మత్స్యకారుడు హఠాన్మరణం

Oct 20 2015 6:06 PM | Updated on Sep 3 2017 11:15 AM

వేట సమయంలో గుండెపోటు రావడంతో ఓ మత్స్యకారుడు సముద్రంలోనే హఠాన్మరణం చెందాడు.

అచ్యుతాపురం (విశాఖ జిల్లా) : వేట సమయంలో గుండెపోటు రావడంతో ఓ మత్స్యకారుడు సముద్రంలోనే  హఠాన్మరణం చెందాడు. విశాఖ జిల్లా పూడిమడకకు చెందిన వాసుపల్లి నూకరాజు (40) తోటి మత్స్యకారులతో కలసి వేటకు వెళ్లాడు. గుండెపాటు రావడంతో పడవలోనే కుప్పకూలిపోయాడు. దీంతో తోటి మత్స్యకారులు మంగళవారం పూడిమడక తీరానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement