విశాఖ ఎస్బీఐ ఈ కార్నర్ లో అగ్నిప్రమాదం | Fire Accident in Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖ ఎస్బీఐ ఈ కార్నర్ లో అగ్నిప్రమాదం

Oct 25 2015 9:35 AM | Updated on Sep 5 2018 9:45 PM

విశాఖపట్టనం ఎంవీపీ కాలనీ ఎస్ బీఐ ఈ కార్నర్ లో ఆదివారం అగ్ని ప్రమాదం సభవిచింది.

విశాఖపట్టనం ఎంవీపీ కాలనీ ఎస్ బీఐ ఈ కార్నర్ లో ఆదివారం అగ్ని ప్రమాదం సభవిచింది. దీంతో సెంటర్ లో ఉన్న రెండు ఏటీఎంలు, డిపాజిట్ యంత్రాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈలోపు అప్రమత్తమైన సెక్యూరిటీ గార్డు.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. వారు సకాలంలో స్పందించడంతో.. మంటలు అదుపులోకి వచ్చాయి. కాగా.. ఏటీఎంలో ఉంచిన నగదు భద్రంగా ఉందని సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement