జన్మభూమి సభలో రైతు ఆత్మహత్యాయత్నం | farmer suicide attempt at janmabhumi in chittoor | Sakshi
Sakshi News home page

జన్మభూమి సభలో రైతు ఆత్మహత్యాయత్నం

Jun 7 2015 5:33 PM | Updated on Oct 1 2018 4:45 PM

చిత్తూరు జిల్లా తొట్టెంబేడు మండలం చిడత్తూరులో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో రసాభాస జరిగింది.

తొట్టెంబేడు: చిత్తూరు జిల్లా తొట్టెంబేడు మండలం చిడత్తూరులో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో రసాభాస జరిగింది. టీడీపీకి చెందిన వ్యక్తి తన భూమిని కబ్జా చేశారని రామకృష్ణయ్య అనే రైతు ఆరోపించాడు. అనంతరం రామకృష్ణయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే స్పందించిన అధికారులు ఆ రైతును చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement