కర్నూలు జిల్లాలో వాహనాలకు సంబంధించిన నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లు సృష్టించి సొమ్ము చేసుకుంటున్న 20 మంది ఆర్టీఏ ఏజెంట్లను పోలీసులు శక్రవారం అరెస్ట్ చేశారు.
కర్నూలు : కర్నూలు జిల్లాలో వాహనాలకు సంబంధించిన నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లు సృష్టించి సొమ్ము చేసుకుంటున్న 20 మంది ఆర్టీఏ ఏజెంట్లను పోలీసులు శక్రవారం అరెస్ట్ చేశారు. వీరి నుంచి కలర్ జిరాక్స్ మెషిన్, ఓ ప్రింటర్, కొన్ని నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.