బొబ్బిలి రూరల్: ‘బ్యాంక్ సే బాత్ కర్ రహాహూ... ఆప్కా ఆధార్ లింక్ బ్యాంకు ఖాతాసే యహాతక్ నహీ కియా.... ఆధార్ నంబర్ బతాయియే..’ అంటూ కాల్ వచ్చిందా మీ సొత్తుకు ఎవరో టెండర్ పెడుతున్నట్టేనని పోలీసులు చెబుతున్నారు. ‘ఆప్కా ఏటీఎంకా సోలహ్ ఆంక్ బతాయియే..’(మీ ఏటీఎంపై ఉన్న 16అంకెలు చెప్పండి..) అంటూ తరువాత పిన్ నంబర్ మారుతుంది. మీకు మూడు మెసేజ్‌లు వస్తాయని ఫోన్లో చెబితే అది కచ్చితంగా మోసమేనని, అలాంటి ఫోన్సకాల్స్కు వీలైనంత దూరంగా ఉండాలని, అవగాహనతో మెలగాలని నిపుణులు సూచిస్తున్నారు. జిల్లాలో ఇటీవల ఆన్లైన్ నేరాలు ఎక్కువైపోతున్నాయి.
ప్రతి ఒక్కరి వద్దా ఏటీఎం ఉండడంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఏటీఎం నంబర్లు తెలుసుకుని దుండగులు ఖాతాదారులకు టోకరా వేస్తున్నారు. ఇటీవల ఓ ఇద్దరు ఇలా మోసపోయారు కూడా. వారి ఏటీఎంల నుంచి 5వేల రూపాయలు, ఒకరి ఏటీఎం నుంచి కొద్దిమొత్తం పోయినట్లు సమాచారం. సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఏటీఎంల నుంచి మన ఏటీఎం నంబర్, పిన్ నంబర్ మనతోనే చెప్పించి మోసం చేస్తున్నారు. నెట్ బ్యాంకింగ్‌తో మన ఏటీఎం ఖాతాలో డబ్బులు కొట్టేస్తున్నారు. మన ఏటీఎం కార్డు, పిన్‌నెంబర్ ఎవరికీ చెప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బ్యాంకు సిబ్బందితో పాటు పోలీసులు సూచిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించి ఎవరైనా ఆధార్, ఏటీఎం నెంబర్లు అడిగితే ఒకటికి పదిమార్లు కన్ఫర్మ్ చేసుకుని వివరాలు వెల్లడిస్తే మోసపోకుండా ఉండవచ్చని చెబుతున్నారు.
ఫోను వచ్చిందా... సొత్తు గోవిందా!
Published Sat, Sep 5 2015 12:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
ఈహెచ్‌టీని ఢీ కొట్టిన లారీ
రాజస్తాన్‌తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
తప్పక చదవండి
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
Advertisement