మిథానీ ఆర్టీసీ డిపోలో రూ.40లక్షల అద్దెలు స్వాహా | ex superendent of rtc diwakar rao loot rs 40 lakhs | Sakshi
Sakshi News home page

మిథానీ ఆర్టీసీ డిపోలో రూ.40లక్షల అద్దెలు స్వాహా

Dec 1 2013 4:46 PM | Updated on Sep 22 2018 8:22 PM

మరో అవినీతి జలగ గుట్టురట్టయ్యింది. అవినీతి అధికారులు బాగోతం రోజూ రోజుకూ హెచ్చురిల్లుతూనే ఉంది.

హైదరాబాద్: మరో అవినీతి జలగ గుట్టురట్టయ్యింది. అవినీతి అధికారులు బాగోతం రోజూ రోజుకూ హెచ్చురిల్లుతూనే ఉంది. ఆర్టీసీలో మాజీ సూపరింటెండెంట్ గా బాధ్యతలు నిర్వహించిన దివాకర్ రావు భారీగా అవినీతికి పాల్పడినట్లు తాజగా వెల్లడైయ్యింది. మిథానీ ఆర్టీసీ డిపోలో సూపరింటెండెంట్గా విధులు నిర్వహించే సమయంలో దివాకర్రావు దాదాపు రూ.40 లక్షల మేర స్వాహా చేసినట్లు తేలింది. షాపు అద్దెల పేరుతో ఈ మోసానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.  దీంతో అతన్ని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement