రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన పూర్తి | Employees separation Complete between AP and Telangana | Sakshi
Sakshi News home page

రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన పూర్తి

Sep 15 2014 6:14 PM | Updated on Sep 2 2017 1:25 PM

ప్రత్యూష్ సిన్హా

ప్రత్యూష్ సిన్హా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య అఖిల భారత సివిల్స్ సర్వీసెస్ అధికారుల విభజన పూర్తి అయింది.

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య  అఖిల భారత సివిల్స్ సర్వీసెస్ అధికారుల విభజన పూర్తి అయింది. అధికారుల పంపకాలపై ఏర్పాటైన ప్రత్యూష్ సిన్హా కమిటీ  సమావేశం ఈరోజు ఇక్కడ జరిగింది. గత జాబితాకు స్వల్ప మార్పులతో ఆమోదం తెలిపారు.

 నివేదికపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు రాజీవ్ శర్మ, కృష్ణారావులు సంతకాలు చేశారు.  ఈ నివేదికను ప్రధాని నరేంద్ర మోడీకి పంపుతారు. ప్రధాని ఆమోద ముద్ర పడితే, ఈ విభజన పూర్తి అయినట్లే.
**

Advertisement
 
Advertisement
Advertisement