ఏపీతోపాటు తెలంగాణలో కూడా ఎంసెట్ | EAMCET-2015 on may 8th | Sakshi
Sakshi News home page

ఏపీతోపాటు తెలంగాణలో కూడా ఎంసెట్

Apr 21 2015 8:09 PM | Updated on Sep 3 2017 12:38 AM

ప్రొఫెసర్ వీఎస్ఎస్ కుమార్

ప్రొఫెసర్ వీఎస్ఎస్ కుమార్

మే 8న ఏపీతోపాటు తెలంగాణలో కూడా ఎంసెట్ నిర్వహిస్తున్నట్లు కాకినాడ జేఎన్టీయు వైస్ ఛాన్సలర్, ఎంసెట్ చైర్మన్ డాక్టర్ వీఎస్ఎస్ కుమార్ చెప్పారు.

కాకినాడ: మే 8న ఏపీతోపాటు తెలంగాణలో కూడా ఎంసెట్ నిర్వహిస్తున్నట్లు కాకినాడ జేఎన్టీయు వైస్ ఛాన్సలర్,  ఎంసెట్ చైర్మన్ డాక్టర్ వీఎస్ఎస్ కుమార్ చెప్పారు.  హైదరాబాద్లో 67 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

ఇప్పటివరకు రెండు లక్షల 54 వేల 523 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. ఇంజనీరింగ్కు 355 పరీక్షా కేంద్రాలు, మెడికల్కు 193 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కుమార్ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement