సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలి | CPS policy should be canceled | Sakshi
Sakshi News home page

సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలి

May 7 2018 7:17 AM | Updated on May 7 2018 7:17 AM

CPS policy should be canceled - Sakshi

కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌(సీపీఎస్‌) విధానాన్ని రద్దు చేయాలని సీపీఎస్‌ జిల్లా కార్యదర్శి కె.లక్ష్మీ శ్రీనాథ్‌ కోరారు. ఆదివారం ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కౌతవరం వచ్చిన వై.ఎస్‌.జగన్‌మోహనరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ విధానం వలన రాష్ట్రంలో 1.86లక్షల మంది ఉద్యోగులు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. విద్యుత్‌ శాఖకు సంబంధించిన ఉద్యోగులు ఆ సంఘ నేత శ్రీనివాస్‌ నాయకత్వాన జగన్‌కు సీపీఎఫ్‌ను రద్దు చేయాలని రాత పూర్వకంగా కోరారు. పంచాయతీరాజ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని కోరుతూ సీఐటీయూ రాష్ట్ర సభ్యుడు మద్దాల జగన్‌ వినతిని అందించారు. 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement