కంగ్రాట్స్ | congrates | Sakshi
Sakshi News home page

కంగ్రాట్స్

Jan 13 2014 2:25 AM | Updated on Sep 2 2017 2:34 AM

ముగ్గుల పోటీలో విజేతకు మిక్సీ అందిస్తున్న దృశ్యం ఇది..ఇందులో విశేషమేముందంటారా..

ముగ్గుల పోటీలో విజేతకు మిక్సీ అందిస్తున్న దృశ్యం ఇది..ఇందులో  విశేషమేముందంటారా.. బహుమతి ఇచ్చే వ్యక్తిని బాగా చూడండి.. గుర్తు పట్టలేదా.. ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి   బన్వర్‌లాల్.. వీరబ్రహ్మంగారిని దర్శించునేందుకు ఆదివారం బి.మఠం వచ్చినప్పుడు నిర్వాహకులు ఇలా ఆయన చేత బహుమతులు ఇప్పించారు.
 -న్యూస్‌లైన్, బి.మఠం
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement