వైఎస్‌ జగన్‌: ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ ప్రారంభించనున్న సీఎం | YS Jagan to Launch YSR Nethanna Nestam on Tomorrow in Dharmavaram - Sakshi
Sakshi News home page

‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ ప్రారంభించనున్న సీఎం జగన్‌

Dec 20 2019 4:11 PM | Updated on Dec 20 2019 5:10 PM

CM YS Jagan To Launch YSR Nethanna Nestam In Dharmavaram Tomorrow - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం అనంతపురం జిల్లా ధర్మవరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. చేతి వృత్తులకు చేయూతనిచ్చేందుకు అమలు చేస్తున్న ఈ పథకానికి ధర్మవరం నుంచే శ్రీకారం చుట్టారు. చేనేత మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం రూ.24,000 అందించనుంది. కాగా వైఎస్సార్‌ నేతన్న నేస‍్తం పథకానికి జిల్లాలో 27,481మంది ఎంపిక అయ్యారు. 

Advertisement
 
Advertisement
Advertisement