'పుల్లారావు.. ఇంకా పట్టు రాలేదా?' | chandra babu expressed dissatisfaction on agri minister pullarao | Sakshi
Sakshi News home page

'పుల్లారావు.. ఇంకా పట్టు రాలేదా?'

Nov 18 2014 4:28 PM | Updated on Jun 4 2019 5:02 PM

'పుల్లారావు.. ఇంకా పట్టు రాలేదా?' - Sakshi

'పుల్లారావు.. ఇంకా పట్టు రాలేదా?'

వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు.

వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన కేబినెట్ భేటీలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. వ్యవసాయ శాఖ కార్యకలాపాలపై ఇంకా పట్టు సాధించడం లేదని చంద్రబాబు అన్నట్లు తెలిసింది.

వ్యవసాయానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేయాలన్న ప్రక్రియ ఎంత వరకు వచ్చిందని ప్రత్తిపాటి పుల్లారావును సీఎం ప్రశ్నించారని సమాచారం. ఈ విషయంలో సరైన సమాధానం రాకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement