సదుం మండలం ఎర్రాటివారిపల్లెలోని సీతమ్మ చెరువుకు గురువారం మధ్యాహ్నాం గండిపడింది.
సదుం మండలం ఎర్రాటివారిపల్లెలోని సీతమ్మ చెరువుకు గురువారం మధ్యాహ్నాం గండిపడింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు చెరువులోకి చేరడంతో గండిపడినట్లు తెలుస్తోంది. చెరువు వద్దకు చేరుకున్న రెవెన్యూ అధికారులు, గ్రామస్తులు ఇసుక సంచులతో గండిని పూడ్చటానికి ప్రయత్నిస్తున్నారు.