'విజయవాడ అభివృద్ధికి బ్లూ ప్రింట్ ' | Blue print on vijayawada development, says koneru prasad | Sakshi
Sakshi News home page

'విజయవాడ అభివృద్ధికి బ్లూ ప్రింట్ '

Mar 26 2014 11:29 AM | Updated on Sep 2 2017 5:12 AM

విజయవాడ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి నంబర్ వన్ స్థానానికి తీసుకు వస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ లోక్సభ అభ్యర్థి కోనేరు ప్రసాద్ నగర ప్రజలకు హామీ ఇచ్చారు.

విజయవాడ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి నంబర్ వన్ స్థానానికి తీసుకు వస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ లోక్సభ అభ్యర్థి కోనేరు ప్రసాద్ నగర ప్రజలకు హామీ ఇచ్చారు. బుధవారం కోనేరు ప్రసాద్ విలేకర్లతో మాట్లాడుతూ... విజయవాడ నగరాభివృద్ధి కోసం ఇప్పటికే బ్లూ ప్రింట్ తయారు చేసినట్లు చెప్పారు.

 

విజయవాడ నగరాన్ని రాజకీయ నాయకులు ఇప్పటి వరకు తమ స్వార్థం కోసం వినియోగించుకున్నారని ఆరోపించారు. నగరాభివృద్ధికి గతంలో నాయకులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. విజయవాడ నగరం వల్ల నాయకులు అభివృద్ధి చెందారు. కానీ విజయవాడ అభివృద్ధి చెందలేదని కోనేరు ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement