బీజేపీ నేత మురళీధర్ రావుకు తీవ్ర అస్వస్థత | BJP national general secretary Muralidhar rao hospitalized | Sakshi
Sakshi News home page

బీజేపీ నేత మురళీధర్ రావుకు తీవ్ర అస్వస్థత

Jan 5 2015 8:25 AM | Updated on Mar 29 2019 9:31 PM

బీజేపీ నేత మురళీధర్ రావుకు తీవ్ర అస్వస్థత - Sakshi

బీజేపీ నేత మురళీధర్ రావుకు తీవ్ర అస్వస్థత

బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనను హుటా హుటీన చికిత్స నిమిత్తం స్విమ్స్కు...

తిరుపతి : బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనను హుటా హుటీన చికిత్స నిమిత్తం స్విమ్స్కు తరలించారు. ఆదివారం రాత్రి నుంచి మురళీధర్ రావు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. తిరుపతిలో ఆయన నిన్న బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు.  అనంతరం మురళీధర్ రావుకు గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement