ఎంత పెద్ద గుమ్మడో! | Big Pumpkin | Sakshi
Sakshi News home page

ఎంత పెద్ద గుమ్మడో!

Nov 6 2014 2:37 AM | Updated on Oct 30 2018 7:30 PM

ఎంత పెద్ద గుమ్మడో! - Sakshi

ఎంత పెద్ద గుమ్మడో!

తూర్పు గోదావరి జిల్లా కడియం కూరగాయల మార్కెట్లోకి ఓ రైతు భారీ గుమ్మడి కాయ తీసుకువచ్చారు.

 ఈ భారీ గుమ్మడి కాయను చూస్తుంటే ఆశ్యర్యంగా ఉంది కదూ...మామూలు గుమ్మడి కంటే భిన్నంగా ఉన్న దీని బరువు 42 కిలోలు. తూర్పు గోదావరి జిల్లా కడియం కూరగాయల మార్కెట్లోని దొడ్డా శ్రీను దుకాణంలో బుధవారం ఈ ‘సుమో’ గుమ్మడి కనిపించింది. మండలంలోని దామిరెడ్డిపల్లికి చెందిన గాజుల సూర్యప్రకాశరావు అనే రైతు మార్కెట్‌కు 30 బూడిద గుమ్మడికాయలు తీసుకు రాగా అందులో ఒకటి ఇలా భారీగా ఉంది. అంతేకాదు.. మిగిలిన కాయల్లోనూ అనేకం 25 కేజీలు, ఆపైనే తూగాయి.       
  - కడియం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement