దొరికిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ తుపాకీ

AR Constable gun Founded In Kovvur - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి : ఏఆర్‌ కానిస్టేబుల్‌ జోసఫ్‌ తంబి పోగొట్టుకున్న తుపాకీ లభ్యమైంది. కొవ్వూరు రైల్వే కీమ్యాన్‌ హరికిషన్‌ ఈ తుపాకీని దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. రైల్వే బ్రిడ్జి మీద దాచినట్లు నిర్ధారించిన పోలీసులు తుపాకీని స్వాధీనం చేసుకొని మరింత లోతుగా విచారణ చేపడుతున్నామని తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top