ఏపీఎన్జీవో నేతపై హర్షకుమార్ తనయుల దాడి | APNGOs leader attacked by MP harshakumar sons at rajahmundry | Sakshi
Sakshi News home page

ఏపీఎన్జీవో నేతపై హర్షకుమార్ తనయుల దాడి

Oct 5 2013 11:04 AM | Updated on Sep 1 2017 11:22 PM

రాజమండ్రి నగరంలో అమలాపురం ఎంపీ జీవీ హర్షకుమార్కు చెందిన రాజీవ్ గాంధీ కళాశాలను సమైక్యవాదులు, ఏపీఎన్జీవోలు శనివారం ముట్టడించారు.

రాజమండ్రి నగరంలో అమలాపురం ఎంపీ జీవీ హర్షకుమార్కు చెందిన రాజీవ్ గాంధీ కళాశాలను సమైక్యవాదులు, ఏపీఎన్జీవోలు శనివారం ముట్టడించారు. ఆ సమయంలో అక్కడ కట్టిన హర్షకుమార్ ఫ్లెక్సీని సమైక్యవాదులు చించేశారు.

ఆ ఘటనపై హర్షకుమార్ తనయులు మండిపడ్డారు. అనంతరం వారు ఏపీఎన్జీవో నేతపై దాడి చేశారు. దాంతో ఏపీ ఎన్జీవోలు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తు కళాశాలకు చెందిన బస్సులను ధ్వంసం చేశారు. దాంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

Advertisement
 
Advertisement
Advertisement