ఏపీ లాసెట్‌ ఫలితాల విడుదల

AP LAWCET 2019 Results Released - Sakshi

సాక్షి, అమరావతి : ఏపీ లాసెట్‌ - 2019 ప్రవేశ పరీక్షా  ఫలితాలు సోమవారం విడుదల అయ్యాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ విజయరాజు ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది 92.4శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారని ఆయన తెలిపారు. బుధవారం నుంచి ర్యాంక్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top