ప్రసాదరావుకు డిజిపిగా అదనపు బాధ్యతలు | Additional charges as DGP to Prasada Rao | Sakshi
Sakshi News home page

ప్రసాదరావుకు డిజిపిగా అదనపు బాధ్యతలు

Sep 30 2013 4:33 PM | Updated on Sep 1 2017 11:12 PM

ప్రసాదరావుకు డిజిపిగా అదనపు బాధ్యతలు

ప్రసాదరావుకు డిజిపిగా అదనపు బాధ్యతలు

సీనియర్ ఐపిఎస్ అధికారి ప్రసాదరావుకు డిజిపిగా అదనపు బాధ్యతలు అప్పగించారు

హైదరాబాద్: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డెరైక్టర్ జనరల్ డాక్టర్ ప్రసాదరావుకు డిజిపిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీగా దినేష్ రెడ్డి పదవీ కాలం ఈ రోజుతో ముగిసింది. ఈరోజు సాయంత్రం ఆయన పదవీ విరమణ చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రసాదరావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

కొత్త డీజీపీగా  ప్రసాదరావు పేరు దాదాపుగా ఖరారైందని భావిస్తున్న సమయంలో ప్రస్తుతానికి ఆయనకు అదనపు బాద్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement