
30 నుంచి 2 వరకు ఆర్జిత సేవలు రద్దు: టీటీడీ
ఈనెల 30వ తేదీ నుంచి జనవరి 2వ తేదీ వరకు అన్ని రకాల ఆర్జిత సేవలను రద్దు..
తిరుమల: వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల నేపథ్యంలో తిరుమలలో ఈనెల 30వ తేదీ నుంచి జనవరి 2వ తేదీ వరకు అన్ని రకాల ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ ప్రకటించారు.