నదిలో వ్యక్తి గల్లంతు | A man reported missing in the river | Sakshi
Sakshi News home page

నదిలో వ్యక్తి గల్లంతు

Sep 23 2015 10:22 AM | Updated on May 3 2018 3:17 PM

విశాఖ జిల్లా చోడవరం మండలం భోగాపురం వద్ద పేద్దేరు నదిలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు.

విశాఖ జిల్లా చోడవరం మండలం భోగాపురం వద్ద పేద్దేరు నదిలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. భోగాపురం గ్రామానికి చెందిన రాపేటి గణేశ్ (32) బుధవారం ఉదయం నదిలో స్నానానికి దిగి మునిగి పోయాడు. దీంతో స్థానికులు, అగ్ని మాపక సిబ్బంది అతడి కోసం గాలిస్తున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో నేవీ సిబ్బంది సహాయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement