పోలీసుల అదుపులో 74మంది ఎర్ర కూలీలు | 74 red sand smugglers arrested by police | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో 74మంది ఎర్ర కూలీలు

May 29 2015 7:48 AM | Updated on Aug 21 2018 5:46 PM

చిత్తూరు జిల్లా నుంచి వైఎస్సార్ జిల్లా రాజంపేటకు వెళుతున్న 74 మంది ఎర్ర చందనం కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

చినమండెం (వైఎస్సార్ జిల్లా): చిత్తూరు జిల్లా నుంచి వైఎస్సార్ జిల్లా రాజంపేటకు వెళుతున్న 74 మంది ఎర్ర చందనం కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులోని వారంతా తమిళనాడుకు చెందిన వారిగా సమాచారం. వీరిని కడప జిల్లా చినమండెం పోలీసులు శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement