రూ.కోటిన్నర విలువైన ఎర్రచందనం స్వాధీనం | 6 tons red sander seized | Sakshi
Sakshi News home page

రూ.కోటిన్నర విలువైన ఎర్రచందనం స్వాధీనం

Nov 10 2014 9:21 AM | Updated on Sep 2 2017 4:12 PM

జిల్లాలో మరోసారి ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

చిత్తూరు: జిల్లాలో మరోసారి భారీగా ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యాదమర్రి మండలం కొటాలం వద్ద సోమవారం ఉదయం భారీగా ఎర్రచందనాన్నిఅక్రమంగా తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. రూ. కోటిన్నర విలువైన ఆరు టన్నుల ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఒకర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. గత మూడు రోజుల క్రితం అనంతపురం జిల్లాలో భారీ ఎత్తున ఎర్రచందనం పట్టుబడిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement