బాలుడి కిడ్నాప్ కలకలం | 4th standard boy abducted in ananthapur district | Sakshi
Sakshi News home page

బాలుడి కిడ్నాప్ కలకలం

Dec 14 2015 10:10 PM | Updated on Jul 12 2019 3:02 PM

అనంతపురం జిల్లా హిందూపురంలో సోమవారం బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది.

అనంతపురం: అనంతపురం జిల్లా హిందూపురంలో సోమవారం బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న 4వ తరగతి విద్యార్థిని దుండగులు కిడ్నాప్ చేశారు. సదరు బాలుడు ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు సమీప బంధువుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement