అగ్నిప్రమాదంలో 40 పూరిళ్లు దగ్ధం | 40 huts gutted in fire accident at kakinada | Sakshi
Sakshi News home page

అగ్నిప్రమాదంలో 40 పూరిళ్లు దగ్ధం

May 22 2014 10:44 AM | Updated on Sep 5 2018 9:45 PM

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మధురానగర్లో గురువారం జరిగన అగ్నిప్రమాదంలో సుమారు 20 పూరిళ్లు దగ్ధం అయ్యాయి.

కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మధురానగర్లో గురువారం జరిగన అగ్నిప్రమాదంలో సుమారు  40 పూరిళ్లు దగ్ధం అయ్యాయి. కాగా అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగా గుర్తు తెలియని దుండగులు కావాలనే తమ ఇళ్లకు నిప్పు పెట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రమాదంలో వస్తువులన్ని కాలి బూడిద అవటంతో బాధితులు రోదించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement