బైక్‌ను ఢీకొన్న కారు.. ఇద్దరికి గాయాలు | 2 injured in a bike-car collisioned in ananthapur district | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొన్న కారు.. ఇద్దరికి గాయాలు

Sep 20 2015 6:38 PM | Updated on Sep 3 2017 9:41 AM

చిలమత్తూరు మండలం కోడికొండ చెక్‌పోస్టు సమీపంలో బైక్‌ను కారు వెనక నుంచి ఢీకొట్టింది.

అనంతపురం(చిలమత్తూరు): చిలమత్తూరు మండలం కోడికొండ చెక్‌పోస్టు సమీపంలో బైక్‌ను కారు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చోలుశెట్టిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందించారు. కారు కర్ణాటకకు చెందిన వ్యక్తులదని గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement