వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి | 2 died in road accident at vishka distirict | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

Aug 11 2015 10:58 AM | Updated on Aug 30 2018 3:56 PM

విశాఖపట్టణం జిల్లా యలమంచిలి శివారులో మంగళవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు.

యలమంచిలి: విశాఖపట్టణం జిల్లా యలమంచిలి శివారులో మంగళవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. రేగిపాళెం వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని అదే గ్రామానికి చెందిన రాజీసాయమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. అలాగే పులపర్తి గ్రామం వద్ద కూడా గుర్తుతెలియని వాహనం ఢీకొని గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలాలను పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement