శ్రీనగర్ కాలనీలో 13 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్ | 13 gamblers arrest at srinagar colony, hyderabad | Sakshi
Sakshi News home page

శ్రీనగర్ కాలనీలో 13 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్

Sep 25 2013 9:03 AM | Updated on Sep 1 2017 11:02 PM

అమీర్పేటలోని శ్రీనగర్ కాలనీలో పలు పేకాట శిబిరాలపై పోలీసులు గత అర్థరాత్రి దాడులు నిర్వహించారు.

అమీర్పేటలోని శ్రీనగర్ కాలనీలో పలు పేకాట శిబిరాలపై పోలీసులు గత అర్థరాత్రి దాడులు నిర్వహించారు. ఆ దాడిలో 13 మంది పేకటరాయుళ్లను అరెస్ట్ చేశారు. పేకాట రాయుళ్ల నుంచి రూ.50 వేలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్కు తరలించారు. వారిపై కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement