15 నెలల్లో 103మంది రైతుల ఆత్మహత్యలు | 113 farmers suicides in anantapur district due to drought | Sakshi
Sakshi News home page

15 నెలల్లో 103మంది రైతుల ఆత్మహత్యలు

Sep 10 2015 10:03 AM | Updated on Jun 4 2019 5:04 PM

కరువు కోరల్లో చిక్కుకుని అల్లాడుతున్నఅనంతపురం జిల్లాలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. అప్పుల బాధ తాళలేక ..

అనంతపురం :  కరువు కోరల్లో చిక్కుకుని  అల్లాడుతున్నఅనంతపురం జిల్లాలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. అప్పుల బాధ తాళలేక  యాడికి మండలం రాయలచెరువులో బాలరంగడు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయం కోసం తీసుకున్న అప్పు రూ.7 లక్షలు కావటంతో దాన్ని తీర్చలేక... పురుగుల మందు తాగి మృతి చెందాడు.

 

కాగా గత 15 నెలల్లో అనంతపురం జిల్లాలో గత 15 నెలల్లో 103మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డాడు.  మరోవైపు వర్షాలు లేక, వ్యవసాయం చేయలేని పరిస్థితుల్లో జిల్లాలో రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు కూడా భారీ ఎత్తున వలస బాట పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement