ట్రాక్టర్ బోల్తా: వ్యక్తి దుర్మరణం | 1 died in tractor roll in ananthpur | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ బోల్తా: వ్యక్తి దుర్మరణం

Dec 1 2015 11:56 AM | Updated on Jun 1 2018 8:54 PM

మట్టిలోడుతో వస్తున్న ట్రాక్టర్ బోల్తాపడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.

కందుర్తి: మట్టిలోడుతో వస్తున్న ట్రాక్టర్ బోల్తాపడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. జిల్లాలోని కందుర్తి మండలం మహంతాపురంలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. మహంతాపురానికి చెందిన ఈరన్న (32) తన పొలంలో మట్టిని ట్రాక్టర్ లో తరలిస్తుండగా అదుతప్పి బోల్తాపడింది. ట్రాక్టర్‌పై ఉన్న ఈరన్న అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement