పెళ్లి పార్టీలో డ్యాన్స్‌తో దుమ్ములేపిన సుమలత, యశ్‌ | Sumalatha Son Abhishek Marriage Party Dance New Couples KGF Yash | Sakshi
Sakshi News home page

పెళ్లి పార్టీలో డ్యాన్స్‌తో దుమ్ములేపిన సుమలత, యశ్‌

Published Sun, Jun 11 2023 3:28 PM | Last Updated on Thu, Mar 21 2024 8:06 PM

ఫిల్మ్‌ ఇండస్ట్రీ సీనియర్‌ నటి, కర్ణాటక ఎంపీ సుమలత కుమారుడు అభిషేక్‌ వివాహం బెంగళూరులో ఘనంగా జరిగింది. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రసాద్‌ బిదపా కుమార్తె అవివాను అభిషేక్ వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా సుమలత  ఓ గ్రాండ్‌ పార్టీ ఏర్పాటు చేశారు. ఆ పార్టీకి రాజకీయ పార్టీ నేతలతో పాటు ఫిల్మ్‌ ఇండస్ట్రీ నటీనటులంతా హాజరై సందడి చేశారు. మ్యారేజ్‌ పా​ర్టీలో కొత్త జంటతో కలిసి స్టార్‌ హీరోలు యశ్‌, దర్శన్‌తో పాటు సుమలత డ్యాన్స్‌ ఇరగదీశారు.

Advertisement
Advertisement
Advertisement