తల్లీ.. నేనున్నా | AP CM YS Jagan Help Baby Nissi At Polavaram Visit | Sakshi
Sakshi News home page

తల్లీ.. నేనున్నా

Jun 6 2023 7:08 PM | Updated on Mar 21 2024 8:06 PM

ప్రజల బాగోగుల గురించి కేవలం స్టేట్‌మెంట్‌లకే పరిమితమయ్యే నేతలు ఉన్నారు. కానీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. వెళ్లిన ప్రతీ చోటల్లా జనాలకు దగ్గరగా ఉండడం, బిజీ షెడ్యూల్‌లోనూ వాళ్ల సమస్యలను సావధానంగా వినడం, అప్పటికప్పుడే వాళ్ల సమస్యలను పరిష్కరించేలా చొరవ చూపడం.. నిత్యం చూస్తున్నదే. బహుశా.. ప్రజల సమస్యలను తన పాదయాత్రలో స్వయంగా దగ్గరుండి చూడడమే అందుకు కారణం కాబోలు.  

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement