గుడ్లు పెట్టిన పాము...వైరల్! | Sakshi
Sakshi News home page

గుడ్లు పెట్టిన పాము...వైరల్!

Published Wed, May 2 2018 4:12 PM

పాము గుడ్లు పెడుతుందని అందరికి తెలుసు. కానీ అది గుడ్లు పెట్టడాన్ని ప్రత్యేక్షంగానీ, పరోక్షంగా గానీ చూసిన వారు చాలా తక్కువ . ఇలాంటి అరుదు సంఘటలను చూడాలని చాలా మంది కోరుకుంటారు. అలాంటి ఔత్సాహికుల కోసం పాము గుడ్లుపెట్టడాన్ని వీడియో తీశాడు ఓ వ్యక్తి.

Advertisement

తప్పక చదవండి

Advertisement