పెళ్లి పీటలపై పబ్‌జీ ఆడుతోన్న వరుడు | Viral Video Groom Plays PUBG At Own Wedding As Clueless Wife Stares At Him | Sakshi
Sakshi News home page

పెళ్లి పీటలపై పబ్‌జీ ఆడుతోన్న వరుడు

Apr 29 2019 8:24 PM | Updated on Apr 29 2019 8:26 PM

చేతిలో స్మార్ట్‌ఫోన్‌.. జీబీల కొద్ది అన్‌లిమిటెడ్‌ డాటా లభ్యమవుతున్న కాలంలో చుట్టూ ఎందరు ఉన్నా ఒంటరిగానే.. తనదైన లోకంలో కాలం గడుపుతున్న రోజులివి. వీటికి తోడు కొత్తగా పుట్టుకువచ్చే ఆనలైన్‌ గేమ్స్‌ నిజంగానే మనిషిని ఒంటరి చేస్తున్నాయి. ఈ కోవకు చెందినదే పబ్‌జీ గేమ్‌. నిద్రాహారాలు మానేసి మరి దీనికి బానిసలవుతున్నారు యువత. ఎంతలా అంటే ఒకసారి ఈ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement