పోలీసుల కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెలవుల్లేని ఉద్యోగం.. ప్రశాంతత లేని జీవితం. అర్థరాత్రి పిలిచినా పరిగెత్తుకెళ్లాలి. చిన్న పిల్లలు ఉన్న పోలీసు తండ్రులకైతే చెప్పనక్కర్లేదు. తండ్రి తనతో ఎక్కువసేపు గడపాలనే చిన్ని మనసును కష్టపెట్టక తప్పదు వారికి. అచ్చం ఇలాంటి సంఘటనకు సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఓ పోలీసు అధికారి ఆఫీసుకు వెళ్లటానికి ప్రయత్నిస్తుంటాడు. అతడి కొడుకు పోలీసు తండ్రి కాళ్లు గట్టిగా పట్టుకుని వెళ్లవద్దంటూ ఏడుస్తుంటాడు.
సామాన్య జనాన్ని కదిలిస్తున్న పోలీసు కొడుకు వీడియో
Apr 28 2019 5:02 PM | Updated on Apr 28 2019 5:13 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement