ఆక్టోపస్‌ హాయ్‌ చెప్పడం చూశారా.. | Sakshi
Sakshi News home page

ఆక్టోపస్‌ హాయ్‌ చెప్పడం చూశారా..

Published Sat, Feb 22 2020 1:51 PM

మీరు ఎప్పుడైనా ఆక్టోపస్‌ హాయ్‌ చెప్పడం చూశారా.. ఒకవేళ చూడకపోతే మాత్రం వెంటనే ఈ వీడియోలో చూసేయండి. ఆక్టోపస్‌లు మనుషులు చేసే పనులు అనుకరిస్తాయని కొంతమంది  చెబుతుంటారు. అది నిజామా కాదా అనే విషయం కాసేపు పక్కన పెట్టి ఈ వీడియోనూ గమనించండి. వీడియోలో ఒక వ్యక్తి ఆక్టోపస్‌కు చేతులు ఊపాడు.

Advertisement
Advertisement